తెలుగు • ఆధునికం • వ్యక్తిగతం

మీ రోజును
పంచాంగంతో
మీ భవిష్యత్తును జ్యోతిష్యంతో.

Tithra — తెలుగు పంచాంగం, AI జ్యోతిష్యం, రాశి ఫలాలు, జాతకం, పండుగలు, శుభ ముహూర్తాలు మరియు రోజువారీ ఉపయోగకరమైన సేవలను ఒకే అందమైన యాప్‌లో అందించే మీ డిజిటల్ సహచరి.

✓ తెలుగు-first✓ Privacy-focused✓ Free + Premium
Tithra•••
3 సెప్టెంబర్ 2026గురువారం • హైదరాబాద్
ఈరోజు పంచాంగంశ్రీ విశ్వావసు నామ సంవత్సరంతిథి • నక్షత్రం • యోగం • కరణం
సూర్యోదయం
సూర్యాస్తమయం
రాహుకాలం
ముహూర్తం
✦ AI జ్యోతిష్యంమీ జాతకం • మీ రోజు • మీ భవిష్యత్తు
హోమ్AIసేవలుక్యాలెండర్సెట్టింగ్స్
Tithra — తెలుగు సంప్రదాయానికి ఆధునిక డిజిటల్ అనుభవం
TITHRA ప్రత్యేకత

మీకు అవసరమైనవి.
ఒకే చోట.

సులభంగా అర్థమయ్యే UI, నిజమైన ఖగోళ గణనల ఆధారిత పంచాంగం మరియు వ్యక్తిగత జ్యోతిష్య అనుభవం.

ఈరోజు పంచాంగం

తిథి, నక్షత్రం, యోగం, కరణం, సూర్యోదయం, సూర్యాస్తమయం మరియు ముఖ్యమైన కాలాలు.

మాస పంచాంగం

పండుగలు, ఉపవాసాలు, ప్రభుత్వ సెలవులు మరియు ముఖ్యమైన రోజులను నెలవారీగా చూడండి.

పూర్తి జన్మ జాతకం

లగ్నం, 9 గ్రహాలు, భావాలు, గ్రహాధిపత్యాలు, యోగాలు మరియు Vimshottari Dasha.

ప్రేమ & వివాహం

జాతక పొంతన, అష్టకూట 36 గుణాల విశ్లేషణ మరియు వివాహ సూచనలు.

కెరీర్ & ధనం

కెరీర్, ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం మరియు ఆర్థిక అంశాలపై జ్యోతిష్య విశ్లేషణ.

హస్త సాముద్రికం

సాంప్రదాయ హస్త సాముద్రిక దృక్కోణంలో సమాచారాత్మక విశ్లేషణ.

ముఖ విశ్లేషణ

సాంప్రదాయ సాముద్రిక దృక్కోణంలో సమాచారాత్మక విశ్లేషణ.

నిజమైన పంచాంగ గణన

ఆకాశ గమనాన్ని
మీ రోజులోకి.

ఎంచుకున్న తేదీ మరియు ప్రదేశానికి అనుగుణంగా పంచాంగ సమయాలను స్పష్టంగా చూడటానికి రూపొందించిన అనుభవం.

01 తిథి & ముగింపుచంద్ర–సూర్య గణన ఆధారంగా
02 నక్షత్రం & పాదంసైడీరియల్ స్థానం ఆధారంగా
03 యోగం & కరణంరోజువారీ పంచాంగ గణన
04 రాహుకాలం • యమగండం • గుళికస్థానిక సూర్యోదయ–సూర్యాస్తమయ సమయాల ఆధారంగా
ఈరోజు పంచాంగంHyderabad
తిథియాప్‌లో లభిస్తుంది
నక్షత్రంయాప్‌లో లభిస్తుంది
సూర్యోదయంయాప్‌లో లభిస్తుంది
సూర్యాస్తమయంయాప్‌లో లభిస్తుంది
రాహుకాలంయాప్‌లో లభిస్తుంది
యాప్‌లో తేదీ/ప్రదేశం ఎంచుకున్నప్పుడు పూర్తి పంచాంగ వివరాలు అందుబాటులో ఉంటాయి.
TITHRA యాప్

యాప్ అనుభవం
చూడండి.

Tithra యాప్‌లోని ప్రధాన అనుభవాన్ని ఇక్కడ ఒక చూపుగా చూడండి.

Tithra AI జ్యోతిష్యం screen
AI జ్యోతిష్యంజాతకం • AI ప్రశ్నలు • వ్యక్తిగత ఫలాలు
AI JYOTHISHYAM

మీ జాతకం.
మీ ప్రశ్నలకు.

సాంప్రదాయ వేద జ్యోతిష్య గణనలను అర్థం చేసుకునేలా AI ఆధారిత conversational experience.

AI జ్యోతిష్యుడిని అడగండి

ఉద్యోగం ఎలా ఉంటుంది? ఈ సంబంధం ఎలా ఉంటుంది? ఈ సమయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? — మీ జాతక సందర్భంతో ప్రశ్నించండి.

“నా కెరీర్‌లో వచ్చే మార్పు ఎలా ఉంటుంది?”
“ఈ సంబంధానికి అనుకూలత ఎలా ఉంది?”
“ఆర్థికంగా ఏ విషయాల్లో జాగ్రత్త?”
రాశి ఫలాలు
నక్షత్ర ఫలాలు
77 రోజుల ఫలాలు
జాతక పొంతన
వివాహ విశ్లేషణ
కెరీర్ & ధనం
సేవలు

ఆధ్యాత్మికం నుంచి
రోజువారీ ఉపయోగం వరకు.

🪔

ఆధ్యాత్మిక సేవలు

వ్రతాలు & నోములు • పూజా విధానాలు • స్తోత్రాలు & మంత్రాలు • శ్లోకాలు అర్థంతో

ఆర్థిక సాధనాలు

EMI • GST • Discount • Simple/Compound Interest • Loan Interest • Salary • Cash Count • Cash Book

కాలిక్యులేటర్లు

Simple Calculator • Percentage • Age • Date Difference • Price ↔ Weight • Unit Converter

ఆరోగ్య సమాచారం

BMI • Calorie • వయస్సు వ్యత్యాసం • Height/Weight Chart

సాధారణ సమాచార అవగాహన కోసం మాత్రమే.
TITHRA PREMIUM

మరింత వ్యక్తిగతమైన
జ్యోతిష్య అనుభవం.

Premiumలో లభించే ప్రత్యేక ఫీచర్లను Google Play ద్వారా సురక్షితంగా అందించడానికి subscription వ్యవస్థ సిద్ధంగా ఉంది.

త్వరలో Google Playలో₹99 / month₹799 / yearవివరాలు చూడండి →
Tithra యాప్

తెలుగు పంచాంగం.
AI జ్యోతిష్యం.
మీ చేతిలో.

Google Play అధికారిక listing live అయిన వెంటనే ఈ button ద్వారా app install చేయవచ్చు.